బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ 5 డేస్ వీకెండ్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) సినిమా 5 రోజుల లాంగ్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. సినిమా కి టాక్ పాజిటివ్ గా వచ్చి ఉంటే…
కలెక్షన్స్ పరంగా బెటర్ గా పెర్ఫార్మెన్స్ ఉండేది ఏమో కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో పెద్దగా జోరుని చూపించలేక పోయింది. తమిళ్ లో పర్వాలేదు అనిపించినా కూడా సినిమా తెలుగు లో హోల్డ్ ని చూపించలేదు. సినిమా 5వ రోజు 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 5 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chandramukhi2 Telugu States 5 Days Collections
👉Nizam: 1.30Cr
👉Ceded: 61L
👉Andhra: 1.96CR
Total Collections:- 3.87CR(7.60CR~ Gross)
11 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా ఇంకా 7.13 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక టోటల్ గా 5 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Chandramuki2 5 Days Total WW Collections Report
👉Telugu States – 7.60Cr~
👉Tamilnadu – 23.35Cr
👉Karnataka- 2.35Cr
👉Kerala – 0.82Cr
👉ROI – 1.30Cr~
👉Overseas – 5.90R~***
Total WW Collections – 41.32CR GROSS(20.05CR~ share)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 43 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.95 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.