Home న్యూస్ అక్షరాలా 1094 కోట్లు…26 రోజుల్లో జవాన్ ఆల్ టైం రికార్డ్!

అక్షరాలా 1094 కోట్లు…26 రోజుల్లో జవాన్ ఆల్ టైం రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) మూడు వారాలను పూర్తి చేసుకుని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

దుమ్ము లేపుతూ ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా సినిమా 26 రోజులను పూర్తి చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 62.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మహారాష్ట్ర బార్డర్ కలెక్షన్స్ తో సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ ను దాటేసింది.

ఇక సినిమా హిందీ లో 26వ రోజు ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 6.65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా 26 రోజుల్లో సినిమా 554.44 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపే ఇండస్ట్రీ హిట్ గా దూసుకు పోతున్న ఈ సినిమా…

Jawan 19 Days Total WW Collections!!

ఓవరాల్ గా 26 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Jawan 25 Days Total WW Collections Report
👉Telugu States – 62.65Cr~
👉Tamilnadu – 50.55Cr
👉Karnataka- 55.75Cr
👉Kerala – 13.70Cr
👉ROI – 545.15Cr~
👉Overseas – 366.10CR~***
Total WW Collections – 1093.90CR GROSS

ఆల్ మోస్ట్ సినిమా 1094 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 26 రోజుల్లో సాధించి బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా ఫైనల్ రన్ లో ఈ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

Jawan 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here