2005 టైంలో రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) సినిమా….
5 రోజుల్లో ఓవరాల్ గా వీకెండ్ అడ్వాంటేజ్ తో తమిళ్ లో పర్వాలేదు అనిపించినా కూడా 6వ రోజు మాత్రం వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ సాలిడ్ గానే సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు లో 5వ రోజు 45 లక్షల షేర్ ని సాధిస్తే…
6వ రోజుకి వచ్చే సరికి కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
#Chandramukhi2 Telugu States 6 Days Collections
👉Nizam: 1.35Cr
👉Ceded: 64L
👉Andhra: 2.00CR
Total Collections:- 3.99CR(7.95CR~ Gross)
11 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా ఇంకా 7.01 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Chandramuki2 6 Days Total WW Collections Report
👉Telugu States – 7.95Cr~
👉Tamilnadu – 24.10Cr
👉Karnataka- 2.40Cr
👉Kerala – 0.85Cr
👉ROI – 1.35Cr~
👉Overseas – 6.00R~***
Total WW Collections – 42.65CR GROSS(20.65CR~ share)
మొత్తం మీద 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకున్న సినిమా 43 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 22.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి.