Home న్యూస్ ఇదేం ట్విస్ట్ సామి…అందరి మైండ్ బ్లాంక్ అయిందిగా!!

ఇదేం ట్విస్ట్ సామి…అందరి మైండ్ బ్లాంక్ అయిందిగా!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) తర్వాత ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా దేవర(Devara Movie)…టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ(Koratal Shiva) ప్రస్తుతం ఆచార్య(Acharya) లాంటి…

డిసాస్టర్ తో కొంచం స్లో అయినా కానీ ఎన్టీఆర్ తో చేయబోతున్న దేవర తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడని కాన్ఫిడెంట్ గా ఉండగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే సమ్మర్ లో ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా…

 సినిమా అప్ డేట్స్ కోసం ఒక పక్క ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండగా అందరికీ సడెన్ ట్విస్ట్ ఇస్తూ ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ సినిమా గురించి మైండ్ బ్లాంక్ అయ్యే అప్ డేట్ ఇచ్చాడు. ఆ వార్తా ఏంటంటే…. దేవర సినిమా ఒక్క పార్ట్ కాదట..

సినిమా కథ కాన్వాయ్ చాలా పెద్దదిగా ఉండటంతో ఒక పార్ట్ లో చెప్పడం కష్టమని భావించిన కొరటాల శివ అండ్ టీం సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్నీ కొరటాల శివ అఫీషియల్ గా అనౌన్స్ చేయగా…

మొదటి పార్ట్ అనుకున్నట్లే ఏప్రిల్ 5న వచ్చే ఇయర్ లో రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు. రెండో పార్ట్ తర్వాత ఉంటుందని సమాచారం. సోలో హీరోగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమా వచ్చే ఇయర్ రిలీజ్ కానుండగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఏ లెవల్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here