బాక్స్ ఆఫీస్ దగ్గర రాఘవ లారెన్స్(Raghava lawrence) మరియు SJ సూర్యల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ జిగర్ తండ2(Jigar thanda Double X) సినిమా తమిళ్ లో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నా కూడా తెలుగు లో మాత్రం సినిమా స్లో డౌన్ అయింది అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది.
సినిమా మొత్తం మీద 5వ రోజున 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 6వ రోజుకి వచ్చే సరికి 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
Jigar thanda Double X Movie Telugu States 6 Days Collections
👉Nizam – 93L
👉Total AP- 1.18Cr~
Total AP TG:- 2.11CR~(4.00CR~ Gross)
సినిమా తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.50 కోట్లు కాగా క్లీన్ హిట్ కోసం ఇంకా 3.39 కోట్ల షేర్ దూరంలో ఉంది ఈ సినిమా…
ఇక సినిమా టోటల్ గా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Jigar thanda Double X Movie 6 Days WW Collections
👉Tamilnadu – 28.16Cr
👉Telugu States- 4.00Cr
👉Karnataka- 1.90Cr
👉ROI – 1.25Cr
👉Overseas – 7.15Cr***approx
Total WW collection – 42.46CR(21.85CR~ Share) Approx
సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 14.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.