Home న్యూస్ జపాన్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్!

జపాన్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ(Karthi) 25 వ సినిమా అయిన జపాన్(Japan Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వారాన్ని ఇప్పుడు నిరాశ కలిగించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది. సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నా కూడా తర్వాత మాత్రం కలెక్షన్స్ పరంగా సినిమా…

స్లో డౌన్ అయిందని చెప్పాలి…. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున 21 లక్షల షేర్ ని అందుకుంటే 6వ రోజుకి వచ్చేసరికి 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 6 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Japan Movie Telugu States 6 Days Collections
👉Nizam – 1.17Cr
👉Total AP- 1.50Cr~
Total AP TG:- 2.67CR~(5.05CR~ Gross)
సినిమా 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 3.83 కోట్ల షేర్ దూరంలో ఉంది ఇప్పుడు.

Japan Movie 5 Days WW Collections!

ఇక సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Japan Movie 6 Days WW Collections
👉Tamilnadu – 11.25Cr
👉Telugu States- 5.05Cr
👉Karnataka- 1.34Cr
👉ROI – 0.60Cr
👉Overseas – 5.10Cr***approx
Total WW collection – 23.34CR(12.15CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 41 కోట్ల దాకా ఉండగా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Japan Movie 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here