బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) రెండో వారంలో న్యూ ఇయర్ వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకుంది కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా భారీగా స్లో డౌన్ అయింది.
ఆ స్లో డౌన్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 13వ రోజు షేర్ అనుకున్నట్లే కోటి లోపే పరిమితం అవ్వగా మొత్తం మీద 69 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.94 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 5.8 కోట్ల గ్రాస్ ను అందుకుంది.
దాంతో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 13 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 70.13Cr
👉Ceeded: 21.99Cr
👉UA: 16.23Cr
👉East: 10.44Cr
👉West: 6.93Cr
👉Guntur: 9.18Cr
👉Krishna: 7.37Cr
👉Nellore: 4.67Cr
AP-TG Total:- 146.94CR(226.90CR~ Gross)
👉KA: 21.70Cr
👉Tamilnadu: 11.06Cr
👉Kerala: 6.65Cr
👉Hindi+ROI: 69.55Cr
👉OS – 63.05Cr*****
Total WW Collections: 318.95CR(Gross- 592.00CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 28.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే కచ్చితంగా వీకెండ్ లో సినిమా జోరు పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు.