Home న్యూస్ డెవిల్ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

డెవిల్ 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil – The British Secret Agent) మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా వసూళ్ళని సొంతం చేసుకున్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయిపోయింది.

5వ రోజు భారీగా డ్రాప్ అయిన డెవిల్ మూవీ 6వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

Devil-The British Secret Agent 4 Days WW Collections!

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devil-The British Secret Agent Movie 6 Days World Wide Collections Report
👉Nizam: 2.96Cr~
👉Ceeded: 1.40Cr
👉UA: 84L
👉East: 62L
👉West: 39L
👉Guntur: 59L
👉Krishna: 43L
👉Nellore: 29L
AP-TG Total:- 7.52CR(14.35CR~ Gross)
👉Ka+ROI – 60L
👉OS – 91L~
Total WW Collections – 9.03CR(18.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 11.97 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Devil-The British Secret Agent 3 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here