పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకుంది. సినిమా రెండో వారంలో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా…
అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో బ్రేక్ ఈవెన్ కోసం మూడో వారంలో ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
ఇక టోటల్ గా 2 వారాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 14 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 70.31Cr
👉Ceeded: 22.11Cr
👉UA: 16.35Cr
👉East: 10.46Cr
👉West: 6.94Cr
👉Guntur: 9.19Cr
👉Krishna: 7.38Cr
👉Nellore: 4.68Cr
AP-TG Total:- 147.42CR(227.70CR~ Gross)
👉KA: 21.90Cr
👉Tamilnadu: 11.15Cr
👉Kerala: 6.70Cr
👉Hindi+ROI: 70.80Cr
👉OS – 63.45Cr*****
Total WW Collections: 321.42CR (Gross- 596.95CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 25.58 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక మూడో వారంలో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.