Home న్యూస్ డెవిల్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…ఇక కష్టమే సామి!

డెవిల్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…ఇక కష్టమే సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie) న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కూడా న్యూ ఇయర్ వీకెండ్ తప్పితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రోజుల్లో మాత్రం….

ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 6వ రోజు 20 లక్షల షేర్ ని అందుకోగా 7వ రోజుకి వచ్చే సరికి సినిమా 14 లక్షల షేర్ ని మాత్రమే అందుకోగా టోటల్ గా సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది. ఇక సినిమా టోటల్ గా…

Devil-The British Secret Agent 3 Days WW Collections!

మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devil-The British Secret Agent Movie 7 Days World Wide Collections Report
👉Nizam: 3.01Cr~
👉Ceeded: 1.43Cr
👉UA: 85L
👉East: 63L
👉West: 40L
👉Guntur: 60L
👉Krishna: 44L
👉Nellore: 30L
AP-TG Total:- 7.66CR(14.65CR~ Gross)
👉Ka+ROI – 62L
👉OS – 93L~
Total WW Collections – 9.21CR(18.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.79 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Devil-The British Secret Agent 2 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here