బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ అంటే సాలిడ్ కలెక్షన్స్ సొంతం అవ్వడం ఖాయం సినిమాకి మినిమం టాక్ పర్వాలేదు అనిపించేలా ఉంటే…. లేటెస్ట్ గా సంక్రాంతికి భారీ హైప్ నడుమ వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie)…
భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు నుండి ఇతర సినిమాల రిలీజ్ అలాగే మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్నా కూడా…
పండగ టైంలో సినిమా మీద ఉన్న క్రేజ్ అలాగే సినిమా సాధించిన బిజినెస్ దృశ్యా ఇంకా బెటర్ వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సినిమా మూడో రోజు 9.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టాలీవుడ్ లో 3వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ పరంగా టాప్ 10 లో ఎంటర్ అవ్వలేక పోయింది…
మొత్తం మీద మూడో రోజు టాప్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ ని గమనిస్తే…
3rd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 33.53CR
👉#Salaar- 22.40CR
👉#AdiPurush – 17.07CR
👉#Baahubali2- 16.60Cr
👉#Pushpa- 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr
👉#WaltairVeerayya – 12.61CR
👉#SarkaruVaariPaata- 12.01CR
👉#AlaVaikunthapurramuloo- 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#RadheShyam- 10.58Cr
👉#BROTheAvatar- 10.48Cr
👉#VakeelSaab- 10.43Cr
👉#KGF2(Dub)- 10.29CR
👉#Rangasthalam- 10.05Cr
👉#Baahubali- 9.49Cr
👉#GunturKaaram – 9.01Cr******
👉#F3Movie – 8.85Cr
మొత్తం మీద ఆల్ టైం టాప్ 17 ప్లేస్ తో సరిపెట్టుకుంది గుంటూరు కారం మూవీ, సినిమా మీదున్న హైప్ కి టాక్ పాజిటివ్ గా ఉండి ఉంటే కలెక్షన్స్ మరింత సాలిడ్ గా వచ్చి ఉండేవి, కానీ మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో వసూళ్ళతో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం.