Home న్యూస్ 2 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….మరోసారి మైండ్ బ్లాంక్!

2 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్….మరోసారి మైండ్ బ్లాంక్!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie)మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు, ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల నుండి పోటి వలన ఈ సినిమా మరింతగా స్లో డౌన్ అయింది.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా మొత్తం మీద సినిమా రెండో రోజు 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saindhav Movie 1st Day Total WW Collections!

Saindhav 2 Days Total World Wide Collections Report
👉Nizam: 1.88Cr
👉Ceeded: 52L
👉UA: 48L
👉East: 33L
👉West: 19L
👉Guntur: 27L
👉Krishna: 31L
👉Nellore: 15L
AP-TG Total:- 4.13CR(7.15CR~ Gross)
👉KA+ROI: 0.30Cr
👉OS: 0.55Cr
Total WW:- 4.98CR(9.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 21.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Saindhav Movie 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here