బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram) మూడు వారాలను బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోగా సినిమా రెండు వారాల తర్వాత మూడో వీక్ లో చాలా వరకు స్లో డౌన్ అయింది అని చెప్పాలి. సినిమా ఇక బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే కాగా…
సినిమా మొత్తం మీద మూడు వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 20వ రోజు 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 21వ రోజు వర్కింగ్ డే వలన డ్రాప్ అయిన సినిమా 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న టోటల్ గా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 21 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.84Cr
👉Ceeded: 9.71Cr
👉UA: 12.65Cr
👉East: 9.80Cr
👉West: 5.98Cr
👉Guntur: 8.30Cr
👉Krishna: 6.46Cr
👉Nellore: 3.67Cr
AP-TG Total:- 90.41CR(139.60CR~ Gross)
👉KA+ROI:- 6.56Cr
👉OS: 14.72Cr***
Total WW:- 111.69CR(183.80CR~ Gross)
(84%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 21.31 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక ఈ వీకెండ్ తో సినిమా రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.