Home న్యూస్ హనుమాన్: 30.50 కోట్ల టార్గెట్….3 వీక్స్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్!

హనుమాన్: 30.50 కోట్ల టార్గెట్….3 వీక్స్ ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోగా మూడో వారంలో రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వీక్ 3 కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది హనుమాన్(HanuMan Movie)… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకోగా 20వ రోజు 84 లక్షల షేర్ ని అందుకోగా 21వ రోజు సినిమా 53 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ 83 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 3 వారాలు పూర్తి అయ్యే టైంకి…

HanuMan Movie 19 Days Total WW Collections!

ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
HanuMan 21 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 37.78Cr
👉Ceeded: 10.97Cr
👉UA: 11.06Cr
👉East: 7.72Cr
👉West: 4.94CR
👉Guntur: 4.73Cr
👉Krishna: 4.45Cr
👉Nellore: 2.40Cr
AP-TG Total:- 84.05CR(138.90CR~ Gross)
👉KA:- 11.75Cr
👉Hindi+ROI: 23.25Cr
👉OS: 27.10Cr****
Total WW:- 146.15CR(273.10CR~ Gross)

మొత్తం మీద 30.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ 115.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక నాలుగో వారంలో కూడా సినిమా జోరు ఇలానే ఉంటే లాభాల రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.

HanuMan Movie 3 Weeks (21 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here