బాలీవుడ్ లో అన్ సీజన్ లో కూడా మంచి కలెక్షన్స్ నే వరుస పెట్టి అన్ని సినిమాలు సొంతం చేసుకుంటూ ఉన్నాయి… రీసెంట్ గా యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) నటించిన లేటెస్ట్ మూవీ యోధ(Yodha Movie Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొత్తం మీద రివ్యూలు రేటింగ్ లు…
యావరేజ్ లెవల్ లో సొంతం అవ్వగా ఆడియన్స్ నుండి టాక్ కూడా మిక్సుడ్ గానే ఉంది…అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లో కూడా సినిమా కి డీసెంట్ హోల్డ్ ఉందని చెప్పాలి…
ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Yodha 5 Days Collections Report
Day 1 – ₹4.25 cr
Day 2 – ₹6.01 cr
Day 3 – ₹7.25 cr
Day 4 – ₹2.25 cr
Day 5 – ₹2.22 cr
Total Nett – ₹21.98CR
మొత్తం మీద 5 రోజుల్లో ఆల్ మోస్ట్ 22 కోట్ల రేంజ్ దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, మిక్సుడ్ టాక్ తో కూడా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తున్న సినిమా లాంగ్ రన్ లో 35 కోట్లు ఆ పైనే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు….
కానీ సినిమా బడ్జెట్ దృశ్యా మినిమమ్ 75-80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అవసరం అని అంటున్నారు..ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బడ్జెట్ లో ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందో చూడాలి ఇప్పుడు.