Home న్యూస్ 24 గంటలు ఓవర్…..ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్2 కి ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయంటే!

24 గంటలు ఓవర్…..ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్2 కి ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయంటే!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబోలో గబ్బర్ సింగ్(Gabbar Singh) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం కి సెట్ అయిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh Movie) నుండి రీసెంట్ గా అఫీషియల్ గ్లిమ్స్2 ను రిలీజ్ చేశారు….

గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ బాగానే సొంతం అయ్యింది… పొలిటికల్ నేపధ్యంలో చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వగా ఓవరాల్ గా న్యూట్రల్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ఈ గ్లిమ్స్ కి సొంతం అయ్యింది అని చెప్పొచ్చు….

ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి మొత్తం మీద రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చింది అని చెప్పాలి. లైక్స్ పరంగా ఈ గ్లిమ్స్ మంచి జోరునే చూపించినా కూడా వ్యూస్ పరంగా మాత్రం పెద్దగా జోరు ని చూపించలేదు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ 2…. ఓవరాల్ గా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి….

వ్యూస్ పరంగా 3.05 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా వ్యూస్ పరంగా కొంచం నిరాశ కలిగించే రెస్పాన్స్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా మొత్తం మీద 324.2K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుంది… వ్యూస్ అంతంత మాత్రమె అయినా కూడా లైక్స్ పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఇక సినిమా ఎప్పుడు వస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here