బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star) మూవీ ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేక పోయింది. సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ…
ఏమాత్రం గ్రోత్ ని అయితే చూపించ లేక పోయింది. దాంతో సినిమా మూడో రోజు కలెక్షన్స్ సినిమా సాధించిన బిజినెస్ కి ఏమాత్రం న్యాయం అయితే చేయలేక పోయింది అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….
వరల్డ్ వైడ్ గా సినిమా 1.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మూడో రోజు వరల్డ్ వైడ్ గా అందుకున్న ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఓవరాల్ గా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
The Family Star 3 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 3.40Cr
👉Ceeded: 66L
👉UA: 73L
👉East: 40L
👉West: 33L
👉Guntur: 44L
👉Krishna: 37L
👉Nellore: 35L
AP-TG Total:- 6.68CR (11.50CR~ Gross)
👉KA+ROI: 0.85Cr
👉OS: 4.45Cr
Total WW:- 11.98CR(22.45CR~ Gross)
మొత్తం మీద సినిమా 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే మరో 32.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.