Home న్యూస్ 64.5 ఇటు 97 అటు….10 రోజుల్లో టిల్లు స్క్వేర్ మాస్ జాతర!

64.5 ఇటు 97 అటు….10 రోజుల్లో టిల్లు స్క్వేర్ మాస్ జాతర!

0

సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రెండో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా రెండో వీక్ లో కొత్త సినిమాల నుండి పోటిని సొంతం చేసుకున్నా కూడా ఎక్కడా స్లో అవ్వకుండా మంచి జోరుని చూపిస్తూ…

ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది… మొత్తం మీద 10వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.86 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి మాస్ రచ్చ లేపింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

వరల్డ్ వైడ్ గా మొత్తం మీద 2.36 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Tillu Square 10 Days Total WW Collections

Tillu Square 10 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 20.55Cr
👉Ceeded: 4.64Cr
👉UA: 4.90Cr
👉East: 2.47Cr
👉West: 1.48Cr
👉Guntur: 2.12Cr
👉Krishna: 1.95Cr
👉Nellore: 1.20Cr
AP-TG Total:- 39.31CR (64.50CR~ Gross)
👉KA+ROI: 3.40Cr
👉OS: 12.90Cr
Total WW:- 55.61CR(97.00CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 64.50 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 97 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 27.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Tillu Square 9 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here