బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు…ఓ 20 ఏళ్ల క్రితం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నుండి వచ్చిన కొత్త సినిమాను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…ఇలాంటివి చాలా రేర్ గ జరుగుతూ ఉంటాయి, అది ఇప్పుడు తమిళనాడులో జరుగుతూ ఉండటం విశేషం.
లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని 102 కోట్లు కొట్టిన విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) ని 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన దళపతి విజయ్(Thalapathy vijay) నటించిన గిల్లి(Ghilli Re Release) మూవీ వారం తర్వాత కూడా డామినేట్ చేస్తుంది…
రత్నం మూవీ డే 2 బుక్ మై షోలో మొత్తం మీద 31.4 వేల టికెట్ సేల్స్ జరిగాయి. డే 1 కూడా 33 వేల టికెట్ సేల్స్ మాత్రమె జరిగాయి. డే 1 కన్నా డే 2 డ్రాప్స్ ను ఇంకా సొంతం చేసుకోగా విజయ్ గిల్లి మూవీ 7వ రోజున 37 వేల టికెట్ సేల్స్ జరగగా ఇప్పుడు 8వ రోజులో ఉన్న గిల్లి సినిమా రెండో రోజులో ఉన్న రత్నం ని…
తుక్కు తుక్కుగా డామినేట్ చేస్తూ ఏకంగా 45.22 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కొత్త సినిమాలు అన్నింటిలోకి బెస్ట్ ట్రెండ్ అవుతున్న మూవీగా దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా చరిత్రలో నిలిచి పోయే కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుంది. ఈ ఊపులో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నుండి…
వచ్చిన కొత్త సినిమాను కూడా ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుండటం విశేషం. ఓవరాల్ గా వీకెండ్ లో ఆదివారం రోజున కూడా ఇదే రాంపెజ్ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉండగా రత్నం మూవీ ఈ రోజు అయినా ఎంతో కొంత గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక…