Home న్యూస్ 25 డేస్ ఓవర్..అయినా ఇప్పటికీ జోరు తగ్గని అరణ్మనై4…మాస్ రాంపేజ్!!

25 డేస్ ఓవర్..అయినా ఇప్పటికీ జోరు తగ్గని అరణ్మనై4…మాస్ రాంపేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు తమిళ్ ఇండస్ట్రీ మాత్రం ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…సమ్మర్ లో మిక్సుడ్ టాక్ తో కూడా ఓవరాల్ గా రిమార్కబుల్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా…

తెలుగులో బాక్(Baak Movie) పేరుతో డబ్ అవ్వగా పడుతూ లేస్తూ సినిమా తెలుగులో కూడా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది….తెలుగు లో వాల్యూ బిజినెస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా 2.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా 25 రోజుల్లో 5.4 కోట్ల గ్రాస్ ను 2.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బాగానే పెర్ఫార్మ్ చేసింది.

ఇక సినిమా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఇప్పటికీ వసూళ్ళని అందుకుంటూ ఉండగా 25 వ రోజు 65 లక్షలు రేంజ్ లో హోల్డ్ చేసి ఇప్పటికీ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా మొత్తం మీద సినిమా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Aranmani4(Baak) 25 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 62.65Cr
👉Telugu States- 5.40Cr
👉Ka+ROI – 5.85Cr
👉Overseas – 19.10Cr***(Updated)
Total WW collection –93.00CR(43.80CR~ Share) Approx

ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా లాంగ్ రన్ ని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉండగా మిగిలిన రన్ లో ఇలానే జోరు చూపిస్తే 100 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది… బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని సాలిడ్ లాభాలను అందుకుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here