Home న్యూస్ విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…మాస్ రాంపెజ్ సామి ఇదీ!!

విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…మాస్ రాంపెజ్ సామి ఇదీ!!

0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు మీద ఉన్నాడు. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న విశ్వక్ సేన్ ఆల్ రెడీ బాక్ టు బాక్ 2 హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని దుమ్ము లేపగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు గామి(Gaami) సక్సెస్ తర్వాత సమ్మర్ కానుకగా ఇప్పుడు….

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమాతో సందడి చేయగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇది వరకు దాస్ కా ధమ్కీ సినిమా తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటే…

ఇప్పుడు పోటిలో రిలీజ్ అయినా కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు అంచనాలను అన్నీ మించిపోయి 3.51 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తన కెరీర్ లో రికార్డ్ కొట్టింది. ఒకసారి విశ్వక్ సేన్ కెరీర్ లో రీసెంట్ టైం లో చేసిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…

#VishwakSen Recent Movies Day 1 AP-TG Collections
👉#GangsofGodavari – 3.51CR******
👉#Gaami – 2.96CR
👉#DasKaDhamki – 3.06CR
👉#Oridevuda – 90L~
👉#AshokaVanamloArjunaKalyanam – 65L~
👉#Paagal – 1.30Cr
👉#HITTheFirstCase – 1.32Cr
👉#FalaknumaDas – 1.02Cr~

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలలో మంచి కన్సిస్ స్టంట్ హీరోగా మార్కెట్ ను స్టేబుల్ చేసుకుంటున్న విశ్వక్ సేన్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని తన లేటెస్ట్ మూవీతో సొంతం చేసుకుని ఉండేవాడు. అయినా కూడా పోటిలో దుమ్ము లేపిన విశ్వక్ సేన్ ఇక లాంగ్ రన్ లో ఎలా జోరు చూపుతాడో చూడాలి.

Gangs Of Godavari 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here