Home న్యూస్ ఐదున్నర గంటలు ఏంటి సామి…..పెద్ద నిజమే చెప్పేసిన విష్ణు!

ఐదున్నర గంటలు ఏంటి సామి…..పెద్ద నిజమే చెప్పేసిన విష్ణు!

0

కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) ఇప్పుడు చాలా మంది స్టార్స్ తో స్పెషల్ రోల్స్ చేయిస్తూ భారీ బడ్జెట్ తో చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie) మూవీతో కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు…

టీసర్ క్వాలిటీ పరంగా బాగా మెప్పించగా ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలాంటి కంబ్యాక్ మంచు విష్ణుకి సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా టీసర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన చాలా విషయాలనే చెప్పాడు మంచు విష్ణు…ఇతర టాప్ స్టార్స్ క్యామియోలు అన్నీ కూడా బాగా వచ్చాయి అంటూ చెప్పగా….

అన్ని ఆసక్తికరమైన విషయాలలో సైతం ఒక్క న్యూస్ అందరినీ ఆశ్యర్యపరిచింది…భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ రషెస్ చూసిన తర్వాత మొత్తం మీద ఫైనల్ ఔట్ పుట్ ఇప్పుడు ఏకంగా ఐదున్నర గంటల దాకా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు….ఐదున్నర గంటలు అంటే ఆల్ మోస్ట్ 2 సినిమాల రన్ టైం అని చెప్పాలి…

ఇప్పుడు ఐదున్నర గంటల రషెస్ నుండి అందులో 3 గంటల లోపు రన్ టైం తో సినిమా ఉండబోతుంది అని కన్ఫాం చేశాడు మంచు విష్ణు….కానీ ఆల్ మోస్ట్ రెండు సినిమాల రఫ్ షూట్ చేయడం అంటే బడ్జెట్ లో చాలా మొత్తం వృదా అయ్యింది అని చెప్పాలి, కానీ సినిమా మీద ఫుల్ నమ్మకంగా ఉన్న మంచు విష్ణు…

ఐదున్నర గంటల రషెస్ నుండి 3 గంటల లోపు రన్ టైంతో రాబోతున్న సినిమా చాలా బాగా మెప్పించడం, ఇతర స్టార్స్ క్యామియోలు కూడా బాగా మెప్పించడం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమా విష్ణు కెరీర్ లో ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here