Home న్యూస్ హరోం హర-మహారాజ 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

హరోం హర-మహారాజ 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన(Maharaja Movie ) సినిమాలు పోటి పడగా ఈ రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అయ్యింది అని చెప్పాలి….

Harom Hara 1st Day Box Office Collections Report
మాస్ ఆడియన్స్ ను హరోం హర మూవీ ఇంప్రెస్ చేయగా మహారాజ సినిమా అన్ని వర్గాల మెప్పుపొందుతుంది…దాంతో రెండు సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో షో షోకి వేటి రేంజ్ లో అవి జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….

   

మహారాజ సినిమా స్లో స్టార్ట్ తర్వాత షోలు స్టడీగా రన్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల షోలను ఎక్స్ ట్రాగా కూడా యాడ్ చేస్తున్నారు. హరోం హర మూవీకి మాస్ సెంటర్స్ లో మంచి జోరు కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రలలో 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో జోరు చూపించే అవకాశం ఉంటుంది…

Maharaja Telugu 1st Day Box Office Collections Report
ఇక మహారాజ మూవీ మొదటి రోజు 50-60 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా….రెండు సినిమాలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్కని మించే అవకాశం కూడా ఎంతైనా ఉంది… ఓవరాల్ గా మొదటి రోజు ఈ రెండు సినిమాలు వేటి రేంజ్ లో అవి కలెక్షన్స్ పరంగా…

జోరు చూపించగా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క అనుకున్న అంచనాలను మించిపోయే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక అనుకున్న దానికన్నా ఎక్కువ ఓపెనింగ్స్ ను అందుకుంటాయో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here