Home న్యూస్ బజ్ లేదన్నారు….ఏకంగా 1 లక్ష 14 వేల టికెట్ సేల్స్…విజయ్ సేతుపతి మాస్ సామి!!

బజ్ లేదన్నారు….ఏకంగా 1 లక్ష 14 వేల టికెట్ సేల్స్…విజయ్ సేతుపతి మాస్ సామి!!

0

రీసెంట్ టైంలో సోలో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన సినిమాలు పెద్దగా మ్యాజిక్ అయితే చూపించలేదు…దాంతో తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ((Maharaja Movie) సినిమా ట్రైలర్ బాగానే క్లిక్ అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం…

సినిమా పెద్దగా జోరు చూపుతుందా లేదా అన్న డౌట్స్ నడుమ సినిమా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా అందరి అంచనాలను మించి పోయి తొలిరోజు ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. పెద్దగా బజ్ లేదు అని, హీరో ఫామ్ లో లేడని అందరూ అనుకుంటూ ఉండగా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న సినిమా…

తొలిరోజు ఇండియాలో ఏకంగా 1 లక్ష 14 వేల టికెట్ సేల్స్ ను బుక్ మై షోలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా షో షోకి జోరు పెంచగా ఆల్ మోస్ట్ మరో రిలీజ్ అయిన హరోం హర(harom hara) మూవీ రేంజ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది….

మొత్తం మీద బజ్ లేదు అనుకున్న సినిమా తొలిరోజు తమిళ్ లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుని దుమ్ము లేపగా తెలుగు లో సైతం సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…. దాంతో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here