Home న్యూస్ 360 కోట్ల సీక్వెల్ ప్లేస్ లో…71 కోట్ల సీక్వెల్…ఇక్కడ కుమ్ముడే ఇక!!

360 కోట్ల సీక్వెల్ ప్లేస్ లో…71 కోట్ల సీక్వెల్…ఇక్కడ కుమ్ముడే ఇక!!

0

2024 ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటైన సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సింది….మొదటి పార్ట్ 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఓవరాల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా…

పార్ట్ 2 మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా ఇంకా ఆల్ మోస్ట్ 45 రోజులకు పైగా వర్కింగ్ డేస్ షూటింగ్ బాలెన్స్ ఉండటంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందని వార్తలు రాగా అఫీషియల్ గా మేకర్స్ ఇంకా కన్ఫాం చేయలేదు కానీ ఓవరాల్ గా ఇతర బాలీవుడ్ మూవీస్ రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోయి ఆగస్టు15 న రిలీజ్ ను…

అనౌన్స్ చేయగా ఆల్ మోస్ట్ పుష్ప2 రిలీజ్ పోస్ట్ పోన్ కన్ఫాం అవ్వగా ఇప్పుడు 360 కోట్ల సీక్వెల్ అయిన పుష్ప2 ప్లేస్ లో తెలుగు నుండి 71 కోట్ల బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీ సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు….

పుష్ప2 రావాల్సిన బెస్ట్ డేట్ కి ఇప్పుడు టాలీవుడ్ నుండి డీసెంట్ అంచనాలు ఉన్న డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ ను సడెన్ గా కన్ఫాం చేసుకుంది. ఇక పుష్ప2 సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అన్నది ప్రస్తుతానికి డౌట్ గానే ఉండగా ఇయర్ ఎండ్ టైంలో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు….ఇక పుష్ప ప్లేస్ లో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ పరంగా ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here