Home న్యూస్ ఇటు 4.94 అటు 183K….100 కోట్ల సినిమా రాంపెజ్!

ఇటు 4.94 అటు 183K….100 కోట్ల సినిమా రాంపెజ్!

0

చాలా కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) లేటెస్ట్ మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie) మూవీ ఆడియన్స్ ముందుకు సెకెండ్ ఆఫ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందగా….

భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా టీసర్ లో ప్రభాస్ మరియు అక్షయ్ కుమార్ ల షాట్స్ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇక టీసర్ మంచి క్వాలిటీతో ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెప్పించాయి…

100 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉండగా ఇక సినిమా టీసర్ కి మొదటి 24 గంటల్లో ఓవరాల్ గా విష్ణు కెరీర్ లోనే బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

ఈ టీసర్ కి వ్యూస్ పరంగా 4.94 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 183.7K లైక్స్ మార్క్ ని అందుకుంది సినిమా… మంచు విష్ణు కెరీర్ లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం మీద కన్నప్ప టీసర్ సినిమా మీద డీసెంట్ అంచనాలను అయితే పెంచేసింది. ఇక సెకెండ్ ఆఫ్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here