Home న్యూస్ 10th డే మనం…3rd డే హరోం హర-మహారాజ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

10th డే మనం…3rd డే హరోం హర-మహారాజ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన శర్వానంద్(Sharwanand) నటించిన మనమే(Manamey Movie) ఈ వీక్ లో రిలీజ్ అయిన సుదీర్ బాబు(Sudheer Babu) హరోం హర(Harom Hara Movie) మరియు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన మహారాజ(Maharaja) సినిమాలు సండే అడ్వాంటేజ్ తో ఈ రోజు మంచి జోరునే చూపిస్తూ ఉన్నాయి.

రెండో వీకెండ్ లో ఉన్న మనమే మూవీ ఇప్పటికీ జనలాను థియేటర్స్ కి రప్పిస్తూ ఉండగా, మరో సారి 10వ రోజున మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ 8వ రోజు లెవల్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇక మూడో రోజులో ఉన్న హరోం హర మూవీ మంచి టాక్ ఉన్నా అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే కనిపించడం లేదు…

అదే టైంలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన మహారాజ మూవీ రెండో రోజు నుండి మంచి లీడ్ ని చూపిస్తూ ఉండగా మూడో రోజు కూడా మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రలలో 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

Harom Hara- Maharaja 1st Day Box Office Collections Report!

హరోం హర మూవీ మూడో రోజు మరోసారి 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 50 లక్షల మార్క్ ని అందుకోవచ్చు. ఇక 10వ రోజులో ఉన్న మనమే మూవీ మరోసారి మంచి హోల్డ్ తో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు.

మొత్తం మీద డబ్బింగ్ మూవీ తెలుగు స్ట్రైట్ మూవీస్ ని డామినేట్ చేస్తూ ఉండగా మూడు సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్కలు కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. మరి ఈ మూడు సినిమా అనుకున్న అంచనాలను మించి వసూళ్ళని సాధిస్తాయ లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here