Home న్యూస్ మహారాజ: 21 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది….మాస్!!

మహారాజ: 21 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది….మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన  లేటెస్ట్ మూవీ అయిన మహారాజ(maharaja Movie) రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఎక్స్ పెరిమెంటల్ మూవీనే అయినా కూడా సినిమా…

మొదటి వారాన్ని మాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా తెలుగు లో కొంచం స్లో అయినా సినిమా 6వ రోజు 20 లక్షల షేర్ ని అందుకోగా 7వ రోజున 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Maharaja(Telugu) 7 Days Total Collections
👉Nizam: 1.84CR~
👉Ceeded: 0.68CR~
👉Andhra: 1.55CR~
AP-TG Total:- 4.07CR(8.20CR~ Gross)
3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 57 లక్షల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా దూసుకు పోతుంది…

Maharaja 1st Week (7 Days) Total WW Collections Report!!

ఇక సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Maharaja 7 Days Total World Wide Collections
👉Tamilnadu – 28.45Cr
👉Telugu States- 8.20Cr
👉Ka+ROI – 7.55Cr
👉Overseas – 9.85Cr***
Total WW collection –54.05CR(26.20CR~ Share) Approx

మొత్తం మీద 21 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో 5.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక రెండో వీక్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది…

Maharaja 6 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here