Home న్యూస్ 30 కోట్ల మనమే: 10 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇది…ఒక్క అడుగే!

30 కోట్ల మనమే: 10 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇది…ఒక్క అడుగే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డీసెంట్ లాంగ్ రన్ ని దక్కించుకుంటూ శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) రెండో వీక్ ని ఇప్పుడు మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడం విశేషం… సినిమా మొదటి వీక్ తర్వాత కొత్త సినిమాల వలన…

స్లో డౌన్ అవుతుంది అనుకున్నా కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ తో 2.50 కోట్ల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా….ఆల్ మోస్ట్ 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా వరకు రికవరీని సొంతం చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…

రెండో వీక్ లో స్టడీ కలెక్షన్స్ ని అందుకోగా 13వ రోజున 15 లక్షల షేర్ ని అందుకోగా 14వ రోజున 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 13 లక్షల షేర్ ని అందుకోగా 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 2 వారాలను పూర్తి చేసుకున్న తర్వాత సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Sharwanand Manamey Movie 2 Weeks (14 Days) Total WW Collections!

Manamey Movie 14 Days Total WW Collections
👉Nizam: 3.58CR~
👉Ceeded: 87L~
👉Andhra: 3.76CR~
AP-TG Total:- 8.21CR(15.80Cr~ Gross)
👉KA+ROI: 0.59Cr~
👉OS: 1.11Cr~
Total World Wide: 9.91CR(19.45CR~ Gross)
(99%~ Recovery)

10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇక మూడో వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి రోజు ఓపెన్ అయినప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కొంచం కష్టమే అనుకున్నా లాంగ్ రన్ లో ఇప్పుడు ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోబోతుండటం విశేషం అని చెప్పాలి.

Sharwanand Manamey Movie 1st Week(7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here