Home న్యూస్ 10th డే టాప్ కలెక్షన్స్ మూవీస్…లిస్టులో మీరు ఊహించని సినిమాలు!!

10th డే టాప్ కలెక్షన్స్ మూవీస్…లిస్టులో మీరు ఊహించని సినిమాలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి పోయే కలెక్షన్స్ తో జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) 9వ రోజు టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపించినా కూడా 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించి దుమ్ము దుమారం లేపింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 6.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…

అలాగే 10వ రోజు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో కల్కి మూవీ టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఓవరాల్ గా 10వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే…

10th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRmovie – 16.10CR
👉#Baahubali2 -8.55Cr
👉#HanuMan – 7.91Cr
👉#WaltairVeerayya- 6.66CR
👉#Kalki2898AD- 6.28Cr*******
👉#Baahubali- 5.45Cr
👉#DHAMAKA – 4.20CR
👉#Rangasthalam : 3.88Cr
👉#AVPL – 3.71Cr
👉#Pushpa – 3.41Cr
👉#BabyTheMovie – 3.40CR
👉#SarileruNeekevvaru– 3.18Cr
👉#Srimanthudu: 2.81cr
👉#Salaar: 2.77Cr

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా మిగిలిన టాప్ మూవీస్ లిస్టులో హనుమాన్, ధమాకా మరియు బేబి లాంటి ఊహించని మూవీస్ లిస్టులో చోటు దక్కించుకోగా హనుమాన్ మూవీ అంచనాలను మించి ఊచకోత కోసింది. ఇక RRR మూవీ నెలకొల్పిన రికార్డ్ డే 10 కలెక్షన్స్ ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here