Home న్యూస్ అక్షరాలా 8.35 కోట్లు….5 రోజుల్లో చిన్న సినిమా అల్లకల్లోలం!!

అక్షరాలా 8.35 కోట్లు….5 రోజుల్లో చిన్న సినిమా అల్లకల్లోలం!!

0
Committee Kurrollu 5 Days WW Collections
Committee Kurrollu 5 Days WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ఆడియన్స్ ను మెప్పించి వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సినిమా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 5 Days Collections)మూవీ…వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకున్న సినిమా….

వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతున్న సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో 15 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజు మరో వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 13 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో…

ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి లాభాలను ఇంకా పెంచుకుని టోటల్ గా 5 రోజుల్లో 8.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…మొత్తం మీద సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా…

60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది. దాంతో టోటల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4.10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 4.45 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుని దుమ్ము లేపగా 8.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని రిమార్కబుల్ జోరుని చూపించగా సినిమా మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా…

మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా సినిమా ఇక ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ కానున్న సినిమాల వలన స్లో కానుండగా ఎంతవరకు జోరు చూపించి లాభాలను పెంచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here