Home న్యూస్ 3 డేస్ 43 కోట్లు ఔట్…కుమ్ముతున్నాడు నాచురల్ స్టార్!!

3 డేస్ 43 కోట్లు ఔట్…కుమ్ముతున్నాడు నాచురల్ స్టార్!!

0
Saripodhaa Sanivaaram 3 Days Gross Collections
Saripodhaa Sanivaaram 3 Days Gross Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా….మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు పూర్తి అయ్యే టైంకి…

ఆల్ మోస్ట్ 14 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 30.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్స్ తో రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన కలెక్షన్స్ ని సాధించవచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా…

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

ఓవర్సీస్ లో చూపెడుతున్న స్ట్రాంగ్ హోల్డ్ వలన మొత్తం మీద 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా మొత్తం మీద మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 42-43 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…

ఈ కలెక్షన్స్ కి కొంచం అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 3 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here