బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా రెండో శనివారం వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా…
మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా అన్ని చోట్లా 9వ రోజుతో పోల్చితే ఓవరాల్ గా సినిమా 10వ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డబుల్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
అవలీలగా సినిమా ఇప్పుడు 10వ రోజు కోటికి పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్ లెంట్ గానే ఉండటంతో సినిమా 1.8-2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద అన్ని చోట్లా సినిమా 10వ రోజున రెట్టించిన జోరు చూపించగా…
10వ రోజు వరల్డ్ వైడ్ గా పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించగా 2.2 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో విజయ్ గోట్ మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ వలన సరిపోదా శనివారం సినిమా జోరు మళ్ళీ చూపెడుతూ ఉండటంతో డీసెంట్ లాంగ్ రన్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 10 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.