Home న్యూస్ 11 డేస్ 35 మూవీ టోటల్ కలెక్షన్స్….చిన్న సినిమా మంచి విజయం!!

11 డేస్ 35 మూవీ టోటల్ కలెక్షన్స్….చిన్న సినిమా మంచి విజయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా మంచి టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న 35 మూవీ(35 Movie) మిగిలిన సినిమాలతో పోల్చితే చిన్న సినిమా, క్లాస్ మూవీ అలాగే అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సినిమా కాక పోయినా కూడా….

పాజిటివ్ టాక్ పవర్ తో మంచి జోరు ని చూపెడుతూ లాంగ్ రన్ లో జోరు చూపించింది. సినిమా ముఖ్యంగా నైజాంలో ఎక్కువ స్క్రీన్స్ లో మంచి రన్ ని సొంతం చేసుకోగా ఆంధ్రలో లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ ఇంపాక్ట్ ను చూపించింది కలెక్షన్స్ లో…

అయినా కూడా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ ని అందుకుని మంచి జోరునే చూపించింది అని చెప్పాలి ఇప్పుడు….మొత్తం మీద సినిమా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

35 Movie 11 Days WW Collections Update
👉Nizam: 1.32Cr~
👉Total AP: 62L~
AP-TG Total:- 1.94CR~(4.05CR~ Gross)
👉Ka+ROI+OS – 53L~
Total WW Collections – 2.47CR(5.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఆల్ మోస్ట్ ఈ టార్గెట్ ను అందుకుందని చెప్పాలి. మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మైనర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, సినిమా జానర్ దృశ్యా ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here