Home న్యూస్ 2024(సెప్టెంబర్) వరకు టాలీవుడ్ లో టోటల్ హిట్ మూవీస్ ఇవే!!

2024(సెప్టెంబర్) వరకు టాలీవుడ్ లో టోటల్ హిట్ మూవీస్ ఇవే!!

0

2023 ఇయర్ టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చింది, కానీ 2024 ఇయర్ ఆరంభం అదిరిపోయినా కూడా తర్వాత నుండి అసలు సిసలు అన్ సీజన్ ఇంపాక్ట్ పడింది. ఎలక్షన్స్, IPL లు ఎఫెక్ట్ కొట్టడంతో ఆల్ మోస్ట్ ఒక 3 నెలలు అన్ సీజన్ ఇంపాక్ట్ పడిన తర్వాత ఓ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ పడగా తర్వాత వచ్చిన సినిమాల్లో కొన్ని చిన్న సినిమాలు…

అంచనాలను మించి సక్సెస్ లు గా నిలిచాయి. మొత్తం మీద ప్రస్తుతం సెప్టెంబర్లో ఉండగా మరో మూడున్నర నెలలులో ఇయర్ ఎండ్ కాబోతూ ఉండగా వచ్చే సినిమాల్లో ఇంకా ఎన్ని సినిమాలు అంచనాలను అందుకుని విజయాలుగా నిలుస్తాయి అన్నది ఆసక్తిగా మారింది…

మొత్తం మీద ఆగస్టు నెలలో కొన్ని పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి….కానీ 2 చిన్న సినిమాలు అదరగొట్టాయి, సెప్టెంబర్ లో మరో 2 చిన్న సినిమాలు మంచి జోరు చూపించాయి…ఈ గ్యాప్ లో ఒక మీడియం రేంజ్ మూవీ 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది.

Tollywood Fastest 100k To 300K Likes Trailer Records

ఒకసారి ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హిట్స్ గా నిలిచిన స్ట్రైట్ తెలుగు సినిమాలను గమనిస్తే…
2024 Tollywood Hit Movies
👉#HanuMan – Quadraple BLOCK BUSTER
👉#NaaSaamiRanga – Hit
👉#AmbajipetaMarriageBand – Hit
👉#Gaami – HIT
👉#OmBheemBush – Hit
👉#TilluSquare – Double BB
👉#Manamey – Hit
👉#KALKI2898AD – Huge Block Buster
👉#CommitteeKurrollu – Double BB
👉#AAYMovie – Double BB
👉#SARIPODHAASANIVAARAM – SUPER HIT****
👉#35Movie – Hit****
👉#MathuVadalara2 – HIT*****
మొత్తం మీద 13 స్ట్రైట్ మూవీస్ హిట్ మూవీస్ గా నిలిచాయి…

Tollywood All Time Highest Share, Gross Movies!!

ఇక ఈ ఇయర్ వచ్చిన డబ్బింగ్ మూవీస్ లో ఎన్ని హిట్ గీతని దాటాయి అంటే…
2024 Tollywood Dub Hits
👉#Premalu – Block Buster
👉#ManjummelBoys – Double BB
👉#Maharaja – Block Buster
👉#Raayan – Hit
ఈ సినిమాలు ఈ ఇయర్ ఇప్పటి వరకు డబ్ మూవీస్ లో మంచి విజయాలుగా నిలిచాయి…

ఇక ఈ ఇయర్ లో కొన్ని విజయానికి అతి చేరువగా వచ్చాయి…ఆ సినిమాలను గమనిస్తే… 
2024 Tollywood (Semi Hit to HIT)
👉#GangsOfGodavari
👉#BhajeVaayuVegam
👉#OoruPeruBhairavaKona
ఈ సినిమాలు బిజినెస్ లను రికవరీ చేసి మైనర్ ప్రాఫిట్స్ ను ఎంజాయ్ చేశాయి కానీ పూర్తీ బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకోలేక పోయాయి…

ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది 13 స్ట్రైట్ తెలుగు సినిమాలు 4 డబ్ మూవీస్ క్లీన్ హిట్స్ గా నిలిచాయి…దాంతో ఆల్ మోస్ట్ 9 నెలల్లో 17 హిట్స్ టాలీవుడ్ కి సొంతం అయ్యాయి. ఇక ఇయర్ ఎండ్ టైంకి మరిన్ని సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అవ్వాలని కోరుకుందాం…

Top 10 Telugu Trailer Records In 24 Hrs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here