Home న్యూస్ 2024లో 3 నెలల్లో టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యయో తెలుసా!!

2024లో 3 నెలల్లో టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యయో తెలుసా!!

0

2024 ఇయర్ టాలీవుడ్ లో సాలిడ్ గా స్టార్ట్ అయ్యింది, కానీ తర్వాత అన్ సీజన్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో హిట్స్ అయితే సొంతం అవ్వలేదు అనే చెప్పాలి. మొత్తం మీద మార్చ్ నెలలో సగం కంప్లీట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో మరికొన్ని డీసెంట్ మూవీస్ రిలీజ్ కానుండగా వాటిలో ఎంతవరకు…

సినిమాలు అంచనాలను అందుకుంటాయి అన్నది ఆసక్తిగా మారగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన స్ట్రైట్ మూవీస్ లో ఓవరాల్ గా 4 తెలుగు స్ట్రైట్ మూవీస్ హిట్ గీతని దాటగా ఒక డబ్బింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచి సాలిడ్ లాభాలాను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

AP-TG 9th Day Highest Share Movies

ఒకసారి ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో హిట్ అయిన మూవీస్ ని గమనిస్తే… 
2024 Tollywood Hit Movies
👉#HanuMan – HUGE BlockBuster
👉#NaaSaamiRanga – Hit
👉#AmbajipetaMarriageBand – Hit
👉#Gaami – HIT
👉#Premalu(Dub) – BlockBuster

ఓవరాల్ గా ఈ ఇయర్ హనుమాన్ మూవీ ప్రస్తుతానికి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా లాభాల పరంగా కూడా ఈ సినిమా దరిదాపుల్లో ఏ సినిమా నిలవలేదు అనే చెప్పాలి. మొత్తం మీద లాస్ట్ ఇయర్ మొదటి 3 నెలలతో ఈ ఇయర్ ఫస్ట్ 3 నెలల రిపోర్ట్ లను గమనిస్తే….

లాస్ట్ ఇయర్ మూడు నెలల్లో 8 స్ట్రైట్ మూవీస్ హిట్లుగా నిలిచాయి…ఒక డబ్ మూవీ హిట్ గా నిలిచింది. టోటల్ గా 3 నెలలో 9 హిట్ మూవీస్ టాలీవుడ్ కి లాస్ట్ ఇయర్ సొంతం అయ్యాయి. ఈ ఇయర్ ఇప్పటి వరకు 5 సినిమాలు హిట్ అవ్వగా మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్ని సినిమాలు హిట్ గా నిలుస్తాయో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తాయో చూడాలి.

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here