Home న్యూస్ మత్తువదలరా2: 8.5 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది….డబుల్ బ్లాక్ బస్టర్!

మత్తువదలరా2: 8.5 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది….డబుల్ బ్లాక్ బస్టర్!

0

రెండు వారాల క్రితం జస్ట్ సీక్వెల్ హైప్ తో సడెన్ రిలీజ్ ను సొంతం చేసుకున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 2 వారాలను పూర్తి చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి మంచి జోరుతో లాభాలను పెంచుకోగా…

ఆల్ మోస్ట్ 2 వారాలు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఆల్ మోస్ట్ నిలిచింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 14వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించి…

14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ లో షేర్ ని 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 10 Days Total WW Collections!

Mathu Vadalara2 14 Days WW Collections(Inc GST)
👉Nizam: 5.53CR~
👉Total AP: 4.78CRCr~
AP-TG Total:- 10.31CR~(19.00CR~ Gross)
👉Ka+ROI: 1.26Cr~
👉OS – 4.22CR~
Total WW Collections – 15.79CR(32.30CR~ Gross)

మొత్తం మీద 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా టార్గెట్ మీద 7.29 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక ఇప్పుడు దేవర రిలీజ్ వలన సినిమా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉండగా లిమిటెడ్ థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి ఇక.

Mathu Vadalara2 2 Weeks(14 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here