Home న్యూస్ చరిత్ర సృష్టించిన తుంబాద్ రీ రిలీజ్ కలెక్షన్స్…న్యూ రికార్డ్ ఇది!!

చరిత్ర సృష్టించిన తుంబాద్ రీ రిలీజ్ కలెక్షన్స్…న్యూ రికార్డ్ ఇది!!

0

2018 టైంలో రిలీజ్ అయినప్పుడు మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా జనాలను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించలేక పోయిన తుంబాద్(Tumbbad Re Release) సినిమా, ఆరేళ్ళ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రీ రిలీజ్ లో చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టిస్తుంది.

సినిమా రిలీజ్ అయినప్పుడు తోటల్ర్ అన్ లో 13.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా…ఇప్పుడు రీ రిలీజ్ లో బాక్స్ అఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా రెండో వారంలో…

ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఆల్ మోస్ట్ 12.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించగా ఓవరాల్ గా ఇప్పుడు 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా ఇండియాలో సినిమా ఇప్పుడు 25.70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు సాధించిన కలెక్షన్స్ మీద ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ లో సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. చరిత్రలో ఫస్ట్ టైం రిలీజ్ కన్నా కూడా రీ రిలీజ్ లో మొదటి రిలీజ్ మీద ఏకంగా…

డబుల్ కలెక్షన్స్ ని అందుకోవడం ఈ సినిమాకే రికార్డ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో 30 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించే అవకాశం ఉండగా ఇండియన్ మూవీస్ లో రీ రిలీజ్ లో ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డ్ ను ఈ సినిమా నమోదు చేయడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here