Home న్యూస్ దేవర 2 డేస్ హిందీ కలెక్షన్స్….కుమ్ముతుంది సినిమా!!

దేవర 2 డేస్ హిందీ కలెక్షన్స్….కుమ్ముతుంది సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Part 1) మూవీ తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా…కర్ణాటకలో కూడా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి.

ఇక సినిమా ముందు నుండి హిందీలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొదటి రోజు స్టార్ట్ అవ్వడం స్లో గా స్టార్ట్ అయినా కూడా తర్వాత పుంజుకున్న సినిమా మొదటి రోజు డే ఎండ్ అయ్యే టైంకి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది…

Devara Part 1 Pre Release Business Details!!

7.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా….రెండో రోజు కూడా మంచి జోరుని చూపించగా 10 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అనుకున్నా కూడా కొంచం లో మిస్ అయిన సినిమా ఓవరాల్ గా రెండో రోజు హిందీ లో…

9.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా రెండు రోజుల్లో ఇప్పుడు హిందీలో 17.45 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 రోజుల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ 20 కోట్ల దాకా ఉండగా…

ఓవరాల్ గా 2 రోజుల్లో 9 కోట్ల రేంజ్ లో రికవరీ చేసిన సినిమా ఇప్పుడు మరో 12 కోట్ల లోపు రికవరీని సొంతం చేసుకుంటే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో క్లీన్ హిట్ అవుతుంది. ఇక మూడో రోజు హిందీ లో డబుల్ డిజిట్ ను దాటేసి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉండగా వర్కింగ్ డేస్ లో ఇక సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి….

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here