Home న్యూస్ దేవర: 112.55 కోట్ల రేటు….వీకెండ్ లో APTGలో దేవర టోటల్ కలెక్షన్స్ ఇవే!!

దేవర: 112.55 కోట్ల రేటు….వీకెండ్ లో APTGలో దేవర టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రాగా మొదటి రోజు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా, ఆ టాక్ ను తట్టుకుని కూడా ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది..

ఏకంగా ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ సినిమా తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపించి వీకెండ్ ని ఘనంగా పూర్తి చేసుకుంది ఇప్పుడు.

ఓవరాల్ గా సినిమా మూడో రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరుగుతుంది అని ఎక్స్ పెర్ట్ చేయగా అనుకున్నట్లే జోరు చూపించిన సినిమా…

Devara Part 1 Pre Release Business Details!!

ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆల్ మోస్ట్ 28 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా వీకెండ్ ని పూర్తి చేసుకుంది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ 112.55 కోట్లకు జరగగా ఓవరాల్ గా…

3 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 3 Days AP-TG Collections report(Inc GST)
👉Nizam: 38.77Cr
👉Ceeded: 17.90CR
👉UA: 10.57Cr
👉East: 6.74Cr
👉West: 5.43Cr
👉Guntur: 9.40Cr
👉Krishna: 5.75Cr
👉Nellore: 4.04Cr
AP-TG Total:- 98.60CR (136.30CR~ Gross)

మొత్తం మీద చూసుకుంటే సినిమా 114 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటే సినిమా ఇక్కడ క్లీన్ హిట్ గా నిలుస్తుంది…3 రోజుల్లో 98.60 కోట్లు రికవరీ చేసిన సినిమా మరో 15.40 కోట్ల దాకా షేర్ ని మిగిలిన రన్ లో అందుకుంటే ఓవరాల్ గా క్లీన్ హిట్ అవుతుంది…

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here