Home న్యూస్ దేవర 4వ రోజు ఓపెనింగ్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

దేవర 4వ రోజు ఓపెనింగ్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

0
Jr NTR Devara 4th Day Box Office Openings Report
Jr NTR Devara 4th Day Box Office Openings Report

మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 4th Day Box Office Openings) తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టగా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా….

సినిమా మిగిలిన అన్ని సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది..ఆల్ మోస్ట్ 3వ రోజుతో పోల్చితే 4వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా….

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా జోరు కొద్ది వరకు చూపిస్తే సినిమా ఓవరాల్ గా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…

Devara Part 1 Pre Release Business Details!!

ఇక సినిమా హిందీలో కూడా 65% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ఇదే రేంజ్ లో ట్రెండ్ ఉంటే 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకలో డీసెంట్ హోల్డ్ ఉండగా తమిళ్ మరియు కేరళలో…

డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 8-8.5 ట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది అని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది…

కానీ సినిమా ఓవరాల్ గా 4వ రోజు మంచి జోరు చూపిస్తూ హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమమ్ 10 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా అంతకుమించి కలెక్షన్స్ ని అందుకుంటే ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక సినిమా ఓవరాల్ గా 4వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here