Home న్యూస్ డే 3 టాప్ షేర్ మూవీస్….ఎన్టీఆర్ దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

డే 3 టాప్ షేర్ మూవీస్….ఎన్టీఆర్ దేవర ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేసే కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన సినిమా అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఇప్పుడు….

19.03 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా సండే అడ్వాంటేజ్ తో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది …తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే మంచి జోరుని చూపించింది…

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా సలార్ మరియు కల్కి మూవీస్ నిలిచాయి….తర్వాత దేవర నిలిచింది..

Devara Movie 2 Days Total World Wide Collections!!

ఇక ఓవరాల్ గా మూడో రోజు ఆల్ టైం టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే….
3rd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 33.53CR
👉#Salaar- 22.40CR
👉#Kalki2898AD – 19.83CR
👉#Devara Part 1 – 19.03CR*******
👉#AdiPurush – 17.07CR
👉#Baahubali2- 16.60Cr
👉#Pushpa- 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr
👉#WaltairVeerayya – 12.61CR
👉#SarkaruVaariPaata- 12.01CR
👉#AlaVaikunthapurramuloo- 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#RadheShyam- 10.58Cr
👉#BROTheAvatar- 10.48Cr

మొత్తం మీద రీసెంట్ టైంలో ప్రభాస్(prabhas) సినిమాల మాస్ రాంపెజ్ ఫుల్ డామినేషన్ ని చూపెడుతుంది…ఇక ఈ లిస్టులో ఎన్టీఆర్ ఎంటర్ అవ్వగా అప్ కమింగ్ టైంలో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here