Home న్యూస్ కార్తీ సత్యం సుందరం 2 డేస్ తెలుగు కలెక్షన్స్….సూపర్ కలెక్షన్స్!!

కార్తీ సత్యం సుందరం 2 డేస్ తెలుగు కలెక్షన్స్….సూపర్ కలెక్షన్స్!!

0
Karthi Sathyam Sundaram 2 Days Telugu Collections
Karthi Sathyam Sundaram 2 Days Telugu Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ(karthi) మరియు అరవింద్ స్వామి(Aravind Swami) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి రివ్యూలను దక్కించుకున్న సినిమా తెలుగులో ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara Movie) హవా వలన అనుకున్న రేంజ్ లో బజ్ ను అందుకోలేదు…

కానీ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవ్వడంతో రెండు రోజుల షార్ట్ వీకెండ్ లో మంచి జోరునే చూపించింది…మొదటి రోజు ఆల్ మోస్ట్ 24 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు కూడా…

సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించి మరోసారి 23 వేలకు పైగా టికెట్ సేల్స్ ను అందుకుంది…ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకున్నట్లు అంచనా…ఓవరాల్ గా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…

Satyam Sundaram 2 Days Ap-TG Collections
👉Nizam: 82L~
👉Total AP: 76L
AP-TG Total:- 1.58CR~(3.30CR~ Gross)
ఇవీ 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు….

ఓవరాల్ గా తెలుగు లో సినిమా 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది… సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… దేవర హవాలో కూడా మంచి హోల్డ్ నే చూపించిన సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here