Home న్యూస్ దేవర 4 డేస్ తెలుగు స్టేట్స్ టోటల్ కలెక్షన్స్…..మాస్ రచ్చ!!

దేవర 4 డేస్ తెలుగు స్టేట్స్ టోటల్ కలెక్షన్స్…..మాస్ రచ్చ!!

0
Jr NTR Devara 4 Days Telugu States Total Collections
Jr NTR Devara 4 Days Telugu States Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూవీ, వీకెండ్ లో సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…

అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల నుండి జోరుని చూపించి మంచి కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా 4వ రోజు 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద..

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మార్క్ ని దాటేసిన సినిమా ఓవరాల్ గా 4వ రోజు వర్కింగ్ డే లో 5.64 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బెటర్ గానే హోల్డ్ చేసింది…ఇక టోటల్ గా 8.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా…

Devara Movie 4 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 4 Days AP-TG Total Collections report(Inc GST)
👉Nizam: 41.29Cr
👉Ceeded: 19.10CR
👉UA: 11.15Cr
👉East: 6.99Cr
👉West: 5.65Cr
👉Guntur: 9.72Cr
👉Krishna: 6.06Cr
👉Nellore: 4.28Cr
AP-TG Total:- 104.24CR(144.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 114 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 10 కోట్ల లోపు షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here