Home న్యూస్ దేవర 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6వ రోజు ఎన్టీఆర్ మాస్ తాండవం…ఊచకోత!

దేవర 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6వ రోజు ఎన్టీఆర్ మాస్ తాండవం…ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ లేపుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా మీద ఉన్న అంచనాలను నిజం చేస్తూ 6 రోజుల్లోనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా….

తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు సినిమా 8.5 కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపించగా సినిమా ఆ మార్క్ ని దాటేసి 9.33 కోట్ల రేంజ్ లో షేర్ ని 14.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము దుమారం లేపింది…

ఇక వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసింది కానీ ఓవర్సీస్ లో డ్రాప్ అవ్వడం, తమిళ్ అండ్ కేరళలో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ లేక పోవడంతో కర్ణాటక మరియు హిందీ మీద ఎక్కువగా డిపెండ్ అయిన సినిమా ఓవరాల్ గా 6వ రోజు వరల్డ్ వైడ్ గా 15.12 కోట్ల షేర్ ని…

Devara Movie 4 Days Total World Wide Collections!!

26.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 6 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 48.27Cr
👉Ceeded: 21.90CR
👉UA: 13.03Cr
👉East: 7.72Cr
👉West: 6.28Cr
👉Guntur: 10.57Cr
👉Krishna: 6.93Cr
👉Nellore: 4.94Cr
AP-TG Total:- 119.64CR(168.05CR~ Gross)
👉KA: 14.50Cr
👉Tamilnadu: 3.70Cr
👉Kerala: 80L~
👉Hindi+ROI: 23.65Cr
👉OS – 31.75Cr****approx
Total WW Collections: 194.04CR(Gross- 332.20CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి 10 కోట్ల మేర ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక మీదట వచ్చేవన్నీ కూడా లాభాలే అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here