Home న్యూస్ 6 డేస్ 45.87 కోట్లు….బాలీవుడ్ దేవర మాస్ జాతర!!

6 డేస్ 45.87 కోట్లు….బాలీవుడ్ దేవర మాస్ జాతర!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు పెద్దగా ఓపెనింగ్స్ లేనట్టుగానే రిలీజ్ అయినా కూడా మాస్ ఆడియన్స్ అండతో రోజును ఘనంగా పూర్తి చేసుకున్న తర్వాత అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ వీకెండ్ ని పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) హిందీలో ఇప్పుడు….

ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ ఉంది…సినిమా వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా 6వ రోజు సినిమాకి నేషనల్ హాలిడే అడ్వాంటేజ్….

లభించడంతో మంచి జోరుని చూపించిన సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపించింది…ఓవరాల్ గా 6వ రోజున 7.15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద… 6 రోజుల్లో హిందీ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 4 Days Total World Wide Collections!!

#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
👉Day 4 – 4.40CR
👉Day 5 – 4.80CR
👉Day 6 – 7.15CR
Total Collections:- 45.87CR NET💥💥💥

6 రోజుల్లో దుమ్ము లేపుతూ 45.87 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా సెకెండ్ వీకెండ్ లో మినిమమ్ జోరు చూపించినా లాంగ్ రన్ లో 100 కోట్ల మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here