Home న్యూస్ టాప్ 4 తో…6వ రోజు దేవర మూవీ మాస్ తాండవం!!

టాప్ 4 తో…6వ రోజు దేవర మూవీ మాస్ తాండవం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ హోల్డ్ ని చూపించింది… 6వ రోజున సినిమాకి నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో…

రెట్టించిన జోరు చూపించిన సినిమా అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయింది. ఏకంగా 9.33 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమా టాలీవుడ్ లో 6వ రోజు ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా…

ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది ఇప్పుడు….RRR మూవీ టాప్ లో ఉండగా తర్వాత సంక్రాంతి సినిమాలు 6వ రోజు టాప్ ప్లేస్ లో నిలిచాయి… ఇక ఇప్పుడు దేవర 4వ ప్లేస్ తో మాస్ రాంపెజ్ ను చూపించింది…

Devara Movie 6 Days Total World Wide Collections!!

ఒకసారి 6వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
6th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Devara Part 1 – 9.33Cr*******
👉#Baahubali2 -9.22Cr
👉#Kalki2898AD -7.89Cr
👉#WaltairVeerayya- 7.33Cr
👉#BhagavanthKesari- 6.93CR
👉#Jailer(DUB)- 6.10CR
👉#HanuMan – 5.57CR
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#GunturKaaram – 5.03CR

మొత్తం మీద 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాలు 5 ఉండగా దేవర సినిమా కూడా ఒకటిగా చేరింది ఇప్పుడు. ఇక ఇదే రేంజ్ లో దేవర లాంగ్ రన్ లో జోరు చూపిస్తే మంచి లాభాలతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 5 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here