Home న్యూస్ సౌత్ మూవీస్ లో 1st డే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 20 మూవీస్!

సౌత్ మూవీస్ లో 1st డే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 20 మూవీస్!

0

సౌత్ లో ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీది ఎక్కువ డామినేషన్ ఉండేది కానీ బాహుబలి సిరీస్ నుండి టాలీవుడ్ మార్కెట్ అలా అలా పెరిగి పోగా పాన్ ఇండియా మూవీస్ వరుస పెట్టి వస్తూ ఉండటం, మొదటి రోజు సాలిడ్ నంబర్స్ పడుతూ ఉండటంతో గత కొన్నేళ్ళలో టాలీవుడ్ డామినేషన్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…

మొత్తం మీద సౌత్ లో మొదటి రోజు 100 కోట్ల మార్క్ ని అందుకున్న మూవీస్ 10 ఉంటే అందులో 7 టాలీవుడ్ నుండి ఉండగా 2 కోలివుడ్ నుండి 1 ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుండి ఉన్నాయి. అందులో కూడా టాలీవుడ్ లో ప్రభాస్(Prabhas) నటించిన 5 సినిమాలు…

మొదటి రోజున 100 కోట్ల మార్క్ ని అందుకోగా ఎన్టీఆర్(Jr NTR) నటించిన 2 సినిమాలు మొదటి రోజు 100 కోట్ల మార్క్ ని దాటాయి… కోలివుడ్ తరుపున 2 100 కోట్ల సినిమాలు విజయ్(Thalapathy Vijay) పేరిట ఉండగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీ(Rajinikanth) నటించిన వేట్టయన్(Vettaiyan Movie) మొదటి రోజు 68 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.

South Day 1 Top World Wide Grossing Movies

ఒకసారి సౌత్ ఇండస్ట్రీ పరంగా మొదటి రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 20 మూవీస్ ని గమనిస్తే…
South Day 1 World Wide Top Grossing Movies
1. RRR Movie – 235CR
2. Baahubali2 – 215CR
3. Kalki 2898 AD – 183.20CR
4. SALAAR – 167CR
5. KGF Chapter 2 – 164.20CR
6. Devara Part 1 – 157.00CR
7. LEO Movie – 146.15CR
8. Adi Purush – 137CR+
9. Saaho – 126cr
10. #TheGreatestOfAllTime – 104.75CR
11. 2Point0 – 95Cr+
12. JAILER – 91.10CR
13. Kabali – 87.5Cr
14. BEAST – 86.15CR
15. Sye Raa Narasimha Reddy – 85cr
16. Ponniyan Selvan1 – 82.30CR
17. Guntur Kaaram – 79.30CR
18. Baahubali – 73.40C
19. Sarkaru Vaari Paata – 70CR
20. Vettaiyan Movie: 68.35CR*******

ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా ఈ ఇయర్ ఎండ్ లో వచ్చే పుష్ప2(Pushpa2 the Rule) మూవీ ఈ రికార్డును టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అవుతాయో చూడాలి.

Tollywood All Time Highest Share, Gross Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here