Home న్యూస్ గోపీచంద్ విశ్వం వీకెండ్ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!!

గోపీచంద్ విశ్వం వీకెండ్ టోటల్ కలెక్షన్స్…ఇవి సరిపోవు సామి!!

0
Gopichand Viswam Movie 3 Days Total WW Collections
Gopichand Viswam Movie 3 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా గోపీచంద్ కి శ్రీనువైట్ల కి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనుకున్నా కూడా మరీ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో….

దసరా సెలవుల్లో ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్నా కూడా ఓవరాల్ గా మాత్రం అందుకోవాల్సిన లిమిటెడ్ టార్గెట్ కి కూడా పూర్తి న్యాయాన్ని చేయలేక పోయింది సినిమా… మూడో రోజు దసరా వీకెండ్ సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా సినిమా కేవలం…

32 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ న్ సొంతం చేసుకున్న సినిమా పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోయింది. ఉన్నంతలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ఒవరల్ గా మాత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది సినిమా…

మొత్తం మీద వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Viswam 3 Days Collections Report
👉Nizam: 1.24CR~
👉Total Andhra: 2.05Cr
AP-TG Total:- 3.29CR(5.85CR~ Gross)
👉KA+ROI+OS: 48L~(Updated)
Total WW Collections: 3.77CR~(7.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా పండగ వీకెండ్ లో కేవలం 37% రేంజ్ లోనే రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం ఇంకా 6.23 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here