Home న్యూస్ 5 డేస్ విశ్వం టోటల్ కలెక్షన్స్…స్టడీ హోల్డ్…. కానీ సరిపోదు!!

5 డేస్ విశ్వం టోటల్ కలెక్షన్స్…స్టడీ హోల్డ్…. కానీ సరిపోదు!!

0
Gopichand Viswam Movie 5 Days Total WW Collections
Gopichand Viswam Movie 5 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) దసరా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకోగా టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పర్వాలేదు అనిపించగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా మరీ హెవీ డ్రాప్స్ లేకుండా…

లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు. సినిమా 4వ రోజున 58 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 5వ రోజుకి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 9 లక్షల రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 49 లక్షల రేంజ్ లో షేర్ ని…

తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 52 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని లిమిటెడ్ డ్రాప్స్ తోనే మంచి హోల్డ్ ని చూపించగా ఇప్పుడు ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….

5 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 5 Days Collections Report
👉Nizam: 1.66CR~
👉Total Andhra: 2.71Cr
AP-TG Total:- 4.37CR(7.85CR~ Gross)
👉KA+ROI+OS: 55L~
Total WW Collections: 4.92CR~(9.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా 5 రోజుల్లో ఆల్ మోస్ట్ 50 లోపు రికవరీని సొంతం చేసుకున్న క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here